వేసవి
వేసవి
వేసవి యందునన్ ధరను వేడిమి గాడ్పులు చుట్టుముట్టగన్
గాసిలి నొందుచున్ జనులు కందిరి మిక్కిలి నుక్కపోతతోన్
వేసిరి వట్టివేళ్ళనట పిన్నలు పెద్దలు చల్లగాలికై