STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఊసులు...

ఊసులు...

1 min
209

నీతో ఊసులాడ వేళే తెలియదు...

నీ చెంతనుండ చింతే ఉండదు...

నిను తాకుతుంటే అమ్మస్పర్శ గుర్తేవచ్చును...

నీ ఒడిని జోలపాడ హాయిగా నిదురపోవచ్చును...

నీ తోడునీడ కడదాకా వరమనీ కోరుకుందును...

    ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance