ఊహించలేదు...
ఊహించలేదు...
ఊహించలేదే ఊపిరి అవుతావని నా ఊహలకి
ఆలోచించలేదే. ఆయువువుతావని నా కవితకి
కాన రాలేదే కలుస్తావని నా కనులకి
మననం చేయలేదే నాందివవుతావని నా మనోగతానికి
పదముల ప్రేరణ నీవైనప్పుడు గజ్జెల వలే గలగల లాడింది నా గద్యం
ఈశ్వరా! ఏమి ఈ వింత ఎందుకు ఇదంతా! నీ ఆట ఎవరికెరుక...

