STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

తెలియదు

తెలియదు

1 min
5


నువ్వు ఎంత గొప్పొడివైన 
మేధావి అయిన.
వీరుడివి శూరుడివైన.
నిమిషాల మీద సంపాదించిన.

గాల్లో తేలిపోయినా.
గమ్యలు చేరుకున్నా.
విజయం వచ్చి హత్తుకున్నా.
నీపేరు అంతటా మారుమ్రోగిన.

అనుకున్నది సాధించిన.
అద్భుతాలు సృష్టించిన.
అందరు నిన్ను పొగిడిన.
వేలకళ్ళు నిన్ను చూసిన.

ఎందరు నిపక్కనున్నా.
ఎవరి మనస్సులో ఏముందో కనిపెట్టలేవు.
ఎంత తెలుసుకుందామని చూసినా 
తెలుసుకోలేవు ఎప్పుడు ఎన్నడు.
ఎన్ని కనిపెట్టిన ఈసమస్యకు పరిష్కారం కనుగొనలేరు..

                   


Rate this content
Log in

Similar telugu poem from Classics