తేటగీతి
తేటగీతి
దయను కురిపించు శ్రీహరిన్ తల్చి కొందు
భువన రక్షకుని కెపుడు పూజ సల్పి
వందనంబులు చేయుచు భక్తితోడ
ముక్తి నిడుమని కోరెద పుణ్య వరుని
దయను కురిపించు శ్రీహరిన్ తల్చి కొందు
భువన రక్షకుని కెపుడు పూజ సల్పి
వందనంబులు చేయుచు భక్తితోడ
ముక్తి నిడుమని కోరెద పుణ్య వరుని