STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తానే నేను నేనే తాను

తానే నేను నేనే తాను

1 min
339

నా అక్షరాలకు ఆస్తి తాను

నా ఆనందానికి అర్ధభాగం తాను

నా ఆలోచనలకు ఆరాటం తాను

నా అన్వేషణకు ప్రాణం తాను

నా భావాలకు పునఃప్రారంభం తాను

తానే నేను నేనే తాను

... సిరి ✍️❤️



Rate this content
Log in

Similar telugu poem from Romance