STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తాకనీయకు

తాకనీయకు

1 min
318

మరీ అలసిపోమాకు...

తట్టుకోలేదు నామది...

మరీ లీనమైపోమాకు...

భరించలేదు నీమది...

తామరకుపై నీటిబొట్టల్లేవుండిపో...

ఏగాథా బాధించదు నిన్ను...

కష్టమేదీ మనసును తాకనీయకు...

ఏబాధయినా దూదిపింజల్లే తేలిపోతుంది...


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance