సోయగాల
సోయగాల
నీ చల్లని కౌగిలి స్పర్శ
నా మదిలో రేపింది పులకింతల
ప్రణయభావాలు
మల్లెల పరిమళాలు వెదజల్లే
నీ మెనూ సొగసులు
నామదిలో పలికించెను ప్రణయ
మకరంద సరగాలు
నీ చిలిపి నవ్వుల పలకరింపులు
వేణు గానాలు
నా మదిలో కలిగించే సరికొత్త
మధుర కావ్య కావనాలు
ఓ చెలి నా నెచ్చేలి
నా పాలిట తేనే సుమగాంధాలు
చిలికే నా యవ్వన సొగసు సోయగాలు..