సమస్యాపూరణము
సమస్యాపూరణము
సమస్యాపూరణము
*శారదాంబను గొల్చిన చదువు రాదు*
తేటగీతి.
డాబు దర్పము జూపు నధర్మపరులు
మదయహంకారవంతులై మసలు చుండి
గురుని నిందించు ఛాత్రులు గొప్ప కొఱకు
*శారదాంబను గొల్చిన చదువు రాదు*//
సమస్యాపూరణము
*శారదాంబను గొల్చిన చదువు రాదు*
తేటగీతి.
డాబు దర్పము జూపు నధర్మపరులు
మదయహంకారవంతులై మసలు చుండి
గురుని నిందించు ఛాత్రులు గొప్ప కొఱకు
*శారదాంబను గొల్చిన చదువు రాదు*//