సఖియా
సఖియా
ఎన్నో రాయాలని మొదలుపెట్ట..
కానీ ఏమీ రాయాలో అర్ధంకావట్లేదు..
నువ్వు నా పైన చూపించిన ప్రేమ గురించి
వ్రాయన... లేక మన మధ్య జరిగే అర్థం లేని
గొడవల గురించి వ్రాయన!!!!!
లేక నీ మాటల్లో ... కేవలం నీ మాటల్లో నేను పొందే
స్వాంతన గురించి వ్రాయన నా సఖి...

