STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

సింధూరం...

సింధూరం...

1 min
114

మల్లెలా మరులొలికిస్తావు

పున్నాగలా పరిమళిస్తావు

మందారంలా మధువొలుకుతావు 

విరజాజిలా విరబూస్తావు

కార్తీకంలా కనుముందు నిలిచావు

సింధూరమై నుదుటనే చేరిపోయావు...


Rate this content
Log in

Similar telugu poem from Romance