STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

3  

BETHI SANTHOSH

Fantasy

శ్రీదివ్య జన్మదినం

శ్రీదివ్య జన్మదినం

1 min
264

ముత్యపు స్వర రాగ సుధా మయూర నాట్యపు వయ్యారి సొగసరి నగుమోము నడకల హోయాలవ!!!!


ఆణిముత్యాపు సొగసరి పాల నురుగు లోని తెల్లని వెన్నల రూపనివో!!!


తరగని గనికి శ్రమించిన కార్మిక బల రూప బహు భాషా సుందర లిఖిత రూపపు వయ్యారి జడల బామ వో!!


లేగదూడ వంటి నడకలు నేర్పిన చక్కని నెమలి చుక్కని రూపపు వయ్యారి సుందరివో


మయూర మంజుల ఆగడల చింగారి చక్కని రూపు దిద్దుకున్న ప్రాణము పోసుకున్న


చక్కని రూపమే...


శ్రీదివ్య గా జన్మించిన 

మీకు

జన్మదిన శుభాకాంక్షలు!!



ఓ మనసు వెన్నెల మిత్రమా!!



ఈ పర్వదినమే మీకు మంచి కి మార్పు కావాలి మనస్పూర్తిగా కోరుకుంటూ...


నీవు అనుకున్నది సాధించి శిఖర కీర్తి కి ఎదగాలి అని...

కోరుకుంటూ..


జన్మదిన శుభాకాంక్షలు...నేస్తమా.!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy