STORYMIRROR

chavali krishnaveni

Classics

3  

chavali krishnaveni

Classics

శ్రీ తులసి

శ్రీ తులసి

1 min
7

ॐॐॐ

श्री गुरूभ्योनमः

श्रीमात्रेनमः


శార్దూలవిక్రీడితము..


తులలేనట్టి 

మహామహీరుహము చేతోదైన్యతన్ జీల్చుయీ

తులసీదేఁవిఁ యజింప శీఘ్రముకృపన్ దోషంబులేయీడ్చుచున్

బలుకున్ నిత్యముఁగోకులాగ్రదరినిన్ భాసిల్లు మందస్మితా!

వెలుగై పద్మముఖై శుభంబులిడి దీవించున్సదా! లక్ష్మియై!!


చావలి బాలకృష్ణవేణి

   16::07::'24


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics