STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రియతమా..

ప్రియతమా..

1 min
141

నీ ప్రేమసంద్రంలో మునిగిపొయ్యా 

కొంచెం ఈదులాడనియ్యి పైకి తేలనియ్యి 

నీ బాహుబంధంలో బంధీనయ్యా

కొంచెం ఊపిరాడనియ్యి చక్కా ఒదగనియ్యి...



Rate this content
Log in

Similar telugu poem from Romance