Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమంటే

ప్రేమంటే

1 min
307


దరికి రాకున్న నీ తలపులతో


చేరువకాకున్న నీ చిరునవ్వుతో


క్షణక్షణం నీ ఆలోచనలతో


జీవిస్తుంటే ఇక నిను మరిచేదెలా


ఎడబాటు కలిగించేదేనా ప్రేమంటే


ఎదకు గాయం చేసేదేనా ప్రేమంటే


మరణంతో ముగిసిపోయేదా ప్రేమంటే


మరణాన్నైనా ఎదురించి

మరుజన్మగా వచ్చి 

కరుణించు వరమే కదా ప్రేమంటే...


Rate this content
Log in

Similar telugu poem from Romance