STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమికా....

ప్రేమికా....

1 min
333

నన్నలా ప్రేమగా చూడకు ప్రేమికా 

ఇన్నేళ్ళుగా దాచుకున్న  

నా మనసులోని భావాలెన్నో 

నిన్ను చూసి మురిసిపోయి 

అక్షరాలెన్నో ముచ్చటపడి

పదాలుగా జతపడి 

కవితలుగా మారిపోతాయేమోనని

భయంగా ఉంది

... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance