ప్రేమ
ప్రేమ
ప్రేమను బంధంలో ఒక ప్రేమ
ఉంటే చాలదు....!!
స్నేహానుభందం కూడా ఉండాలి ....!!
అప్పుడే ఒకరిని ఒకరు అర్దం
చేసుకొని...!!
ఎప్పటికీ విడరాని బంధంగా
ఉంటుది..!!
అప్పుడు రెండు మనసులు
ఒకే విధంగా ఆలోచించ
గలుతాయి...!!
అప్పుడు రెండు తనువులు
ఒకటిగా కలిసి ఉంటాయి...!!
.. సిరి ✍️❤️

