ప్రేమ
ప్రేమ
ప్రేమ గాలి లాంటిది,
అది లేకపోతే శ్వాసించ లేము !
ప్రేమ నీరు లాంటిది,
అది లేకపోతే జీవించ లేము !
ప్రేమ అవని లాంటిది,
ఆధారంగా లేకపోతే నిలబడ లేము
ప్రేమ అగ్గి లాంటిది,
నిజాయితీగా లేకపోతే కాల్చేస్తుంది !
ప్రేమ ఆకాశం లాంటిది,
ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది!
మీరేమంటారు నేస్తాలు...
... సిరి ✍️❤️

