STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓవ్యధ

ఓవ్యధ

1 min
1



గతమంత ఉప్పొంగిపోయిన బాధతో. 
చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 
మనసును మెలి పెట్టింది. 
ప్రతిసారి ఆజ్ఞాపకాలు పదిలంగా మదిలో.

అందమైన మనసులో అలజడి రేగి కన్నీళ్ళతో తడిసిపోయింది. 
ముక్కలై వేదనతో రగిలిపోయింది.
మదినిండా ఆహాకారాలతో సాగిపోయింది. 
బాధతో వచ్చిన వ్యధతో మనసు ములిగింది.

ప్రతిరోజు ఆ కన్నీటి కొలనులో రోదిస్తున్న..
మురిసిన మరిచిన ఆ సమస్యలతో సతమతం. 
ఏదో విధంగా గుర్తుకు వచ్చి గుండెకు గాయం చేసి కన్నీటితో తడిసిపోతుంది. 
మౌనంగా రోదిస్తుంది రోజు ప్రతిరోజు.

భావితరం బందీగా మారిపోవద్దు. 
నిర్దేశకుడు కావాలి ఎప్పుడు. 
చీకట్లను చీల్చి వెలుగులు పంచాలి రేపటికి. 
భావితరపు భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలి.

             


Rate this content
Log in

Similar telugu poem from Classics