ఓ స్త్రీ
ఓ స్త్రీ
స్త్రీ పుస్తకం చదవక పోయిన.. పరవాలేదు... కాని...!
ఎదుటి వారి
జీవితాన్ని చదవాలి...!
పుస్తకం లో వ్రాసింది ఒకటైతే.. జీవితం లో జరిగేది మరొకటి...!
జాగు..రుత.. పడాలి
పుస్తకం లో వ్రాసింది జీవితం లో ఉండదు...!
జీవితంలో వ్రాసింది.. పుస్తకంలో ఉండదు...!
తన పయనం ఎటువైపో తెలియని
గమ్యం...!
ఎవరు ఎటువంటి వారో ఎవరితో నడవాలో!
అంతా... అగమ్య గొచరమే...
నిశీధి పయనం...!
చాప కింద నీరు లా సాగిపోతుంది జీవితం..!
తాను ధరణి పై ఉన్నా నా... ఎదో.. విహారా లోకం లో ఉన్నాన్నా..
అన్న..మిమాంస... ఎప్పుడు.. ప్రశ్నార్థకమే....?
పుస్తకం ఎన్ని మంచి విషయాలు చెప్పినా..!
జీవితం అన్నీ పాఠాలు.. గుణపాఠాలు
నేర్పిస్తూనే ఉంటాయి..!
