STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ ప్రియతమా..

ఓ ప్రియతమా..

1 min
252

ఓ ప్రియతమా

అందమైన నీ రూపాన్ని

సుందరంగా చెక్కావు శిల్పివై

శిలలాంటి నా మనసులో !!

మధురమైన భావాన్ని 

పలికించావు కవివై

కమ్మని నీ కవితతో 

అనుబంధాలు , ఆత్మీయతను

చూపించావు స్నేహితుడివై

స్వచ్ఛమైన నీ చెలిమితో 

ఎన్నో ఊహలు , అలజడులు

కురిపించావు ప్రేమికుడివై

మధురమైన నీ ప్రేమతో 

మన ప్రేమకి తలవంచి ఆకాశమే

చినుకులా మారి కురిపించదా

మన మీద చిరు జల్లులా...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance