STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ మనసా ❤️❤️

ఓ మనసా ❤️❤️

1 min
339

ఓ మనసా ఇది కనవా

నా మదిలో తన విలువా

పెరిగింది అతి చనువా

రెప్పలపైనే కొలువా

కలలకి లేదే ఏ కొదవా

నిదురతో జరిగేనా గొడవా

తన తలపే ఒక మధువా

కళలన్నీ నింగిన శశివా

వికసించే నీటిలో కలువా

గుండెల్లో ప్రేమేనా బరువా

పెదవుల్లో చిరునవ్వులే కరువా

తడిపేసే జడివాన నువ్వా

ముంచేసే జలపాతానివా

నీ జ్ఞాపకాలతో ఏకరువా

నడి సంద్రాన వేచే నావా

అలలతో తీరం చేర్చేశావా...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance