Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

నవ్వక

నవ్వక

1 min
5



అసలు కాస్త పూలగాలి..వీచేనా తను నవ్వక..!

పసిడివాన మేఘాలే..వచ్చేనా తను నవ్వక..!


రెప్పలతో కనులకున్న..బంధమెంత అపురూపం..

ఓంకార దీపమేదొ..వెలిగేనా తను నవ్వక..!


అందాలకు అందమిచ్చు..తానెవరో అగుపించదె..

మౌనగగన సోయగమే..అందేనా తను నవ్వక..!


ఈ మాటల కోవెలలో..ఏ గంటలు మ్రోగేనో..

ఎఱుకపూల తోట కాస్త..విరిసేనా తను నవ్వక.!


కోపానికి ఆశ్చర్యం..తన కొలువే మాయమవగ..

అసలుమాయ విలాసమే..మాసేనా తను నవ్వక..


Rate this content
Log in

Similar telugu poem from Classics