STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వు నువ్వు...

నువ్వు నువ్వు...

1 min
222

తొలి వేకువలో నా మదిలో పూసే


అందమైన రోజా నువ్వు....


నా హృదయ గోపురంలో కొలువై ఉన్న


నా అందాల దేవత నువ్వు....


తొలి సంధ్యలో ప్రసరించే సంద్యా కిరణం


నువ్వు...


నా మనసులో దాగివున్న స్వరాలు పలికే


స్వరవీణవి నువ్వు....


నా అణువణువు మీటే జుమ్మంది నాదం

నువ్వు....


నా గుండె లోతులలో పలికే ప్రియరాగం నువ్వే


నా గొంతులో పలికే పల్లవి నువ్వు....


ఓ నా కలల తీరమా ...నా మనస్సు మిటే


మధుర బావము నువ్వే....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance