STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వంటే

నువ్వంటే

1 min
307

నువ్వంటే నాకెంతిష్టమో...

నీకిష్టమైన నేనంటే 

నాకంతేయిష్టం...

నీనవ్వంటే ఎంతిష్టమో...

నీనవ్వుకు నేనే కారణమైతే...

నాకింకాయిష్టం...

నీప్రశాంతతకి...

నీహాయినిదురకు...

నీకలలప్రయాణానికి...

నీకళలసాకారానికి...

నీవెన్నంటేవుండడం మహాయిష్టం......


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance