STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీతో నా పయనం..

నీతో నా పయనం..

1 min
160

కళ్ళను విప్పార్చి చూస్తున్నా 

నీ రూపాన్నీ

గుండెలనిండా ఊపిరిపీల్చి తలచుకుంటున్నా 

నీ జ్ఞాపకాలన్నీ

చెంతచేరి సేదతీర్చ వస్తావని కలలేకంటున్నా 

నీతో నా పయనాన్నీ


Rate this content
Log in

Similar telugu poem from Romance