STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఊహలో ❤️

నీ ఊహలో ❤️

1 min
369

విరబూసిన మల్లెల సుగంధాలలో..

చేతిలో వికసించే అందమైన తామరలో..  


ఆరీ ఆరని నల్లని కురులలో..

చిరునవ్వు చిందించే నీ సుమధుర అధరాలలో..


చిలిపిగా చూసే కలువ కన్నులలో..  


మెల్లగ సాగే మలయ పవనాలలో..

నిను తాకి వచ్చే చల్లని పిల్ల గాలిలో..


హృదయాంతరాలలో నిక్షిప్తమై..  

వసివాడని శిశిర వసంతంలా..


నీ "ఊహలు" నాలో పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి..


Rate this content
Log in

Similar telugu poem from Romance