నీ సొగసు
నీ సొగసు
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
నీ వయ్యారి వంపుల నడుము
మరు మల్లే తీగలా వంపులు తిరిగి
నా హృదయపు లోతుల్లో ఎన్నో
మృదువైన అలజడులే సృష్టించే
నీ పాల బుగ్గల చెక్కిలి నొక్కులు
తడిమే నా చూపులు కొంటె బాణాలు
విసిరెలే
నీ సొగసు చూడ తరమా
నీ సొగసు కూడా తరమా.,.
... సిరి ✍️❤️

