నీ రూపం..
నీ రూపం..
మదన పడుతుంది నా హృదయం
నీ రూపు కనిపించక....
నిన్ను చూడలేని నా మనసు వేసవిలో
ఎండ మావిలా మారిపోయింది...
నీ అందం నీ అభినయం అన్నిటి కన్నా
మల్లె పువ్వులాంటి తెల్లని నీ మనసు....
అన్నిటికీ నా హృదయం దాసోహం అయింది
అందుకే నువ్వు ఒక్క క్షణం కనపడక పోయినా...
నా హ్రుదయం మొడు బారిన చెట్టులా
మారి మనో వేదన చెందుతుంది....
అందుకే నా నువ్వు నా కంటి ముందర స్వప్నం
లా అయినా నువ్వు తరసపడుతూ ఉండాలి...
... సిరి ✍️❤️

