STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ పెదవుల

నీ పెదవుల

1 min
267

తేనే మాధుర్యం తక్కువనిపిస్తుంది 

నీ పలుకులలో తియ్యదనం చూసి..


ఇంద్రధనస్సు కూడా మైమరచిపాయింది 

నీ మేని విరుపులు చూసి..


గులాబీ లు సైతం గులాం అవుతున్నాయి..


నీ పెదవుల ఎర్ర దనాన్ని చూసి....


Rate this content
Log in

Similar telugu poem from Romance