నీ మనసు ❤️
నీ మనసు ❤️
నువ్వు పంపే చిన్న సందేశం
మనసులో తెలియని సంతోషం
నా మనసులో నీవు పదిలంగ ఉండటం
నీ మనసు నాకిచ్చిన ఒక వరం
ఆ మనసుకే నేను తెలియకపోవడం
ఆ దెవుడు ఆడె ఒక నాటకం
మనం కలవకపోవడం ఒక నరకం
అయినా నా మనసులో నిన్ను ఉంచుకోవడం
ఆ విదిని గౌరవించడం...అది నా ధర్మం

