STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ కోసం

నీ కోసం

1 min
313

నా మది పూదోటలో

విరబూసిన మరుమల్లెల పరిమళాలతో 

నీ మదిని మేల్కొల్పాలని

నా అందమైన తలపులను 

మధురభావాల మాలలుగా అల్లాను 

నీకోసం...... ప్రియతమా 

అవి నిత్యనూతన పరిమళాలను 

వెదజల్లుతూ

నీ మనస్సును ఎపుడూ పరిమళింపచేస్తాయని

మన ప్రేమను సుగంధభరితం చేస్తాయని...!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance