STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ కోసమేనని

నీ కోసమేనని

1 min
350

నీచేతిలో చెయ్యివేసిచెప్పాను గుర్తుందా...

నేను నీకెల్లవేళలా తోడుంటానని...

నీకన్నులకు మాటిచ్చాను జ్ఞాపకముందా...

నాకన్నుల్లోనే నీరూపు దాచుకుంటానని...

నీఎదకు నామది బాసచేసింది తెలిసినదా....

నా హృదయస్పందన నీకోసమేనని...


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance