STORYMIRROR

Pokala Radhika

Classics Inspirational Thriller

4  

Pokala Radhika

Classics Inspirational Thriller

నీ చెంతనే నీవెన్నల

నీ చెంతనే నీవెన్నల

1 min
337

చిరు గాలి చల్లగా తాకింది

కానీ అది నువ్వు పంపిన

సందేశం అని

నన్ను గిలిగింతలు పెట్టీ

వెన్నల రారాజు నీతోడు

అంటూ చెప్పింది..


ఇలాంటి పున్నమి వెన్నెల లో

నీ నవ్వు ...నన్ను చేరిన..

నా సందేశం మాత్రం నీతో

పంచుకోవాలని ...

ఈ సంతోషముతో నీవు

వెండి వెన్నలను ఆస్వాదిస్తూ

నిధురించాలి ...


చంద్రరాజా నాకు దూరం లో ఉన్న...


నీకు తోడు మాత్రం..*వెన్నల*

నీ దరి చేరింది...!!👑


Rate this content
Log in

Similar telugu poem from Classics