STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా...

నేస్తమా...

1 min
344

నీ చేతి స్పర్శ నా చెతికి తాకగానె 


నా హృదయం సీతాకోకచిలుకై


ఆకాశంలో ఎగురుతుంది ఎందుకో తెలుసు 


నీవు కనుపాప వైతే ఆ కనుల వెలుగును నేను


నువ్వు వీణ వైతే మీటే తీగను నేను


నీవు పుష్పానివైతే నీ క్రింద ఉండే ముళ్ళు నేను


వాన మబ్బుల నీవు వస్తే


ఆ చిరు చిరు చినుకులలో తడిసి


సంతోషంతో ముద్దగా మారేది నేను


నాతో పాటు ఆ చినుకులలో నాట్యం చేసే


మయూరివి నీవు


ఆ నాట్యాన్ని చూసి హృదయం ఉప్పొంగే


మయూరాన్ని నేను


అలాంటి నీ చేతి స్పర్శ ఎంతో ఎన్ని


ప్రేరణలు కలిగిస్తుందో నేస్తమా...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance