నాలోని భావాలు
నాలోని భావాలు


దేవా ,
నేను మార్చలేని విషయాలను
ప్రసన్నంగా ఆమోదించే
హుందాతనం ఇవ్వు ;
మార్చగలిగిన వాటిని
మార్చే ధైర్యం ఇవ్వు ;
ఈ రెండిటికీ తేడా తెలుసుకునే విజ్ఞత ఇవ్వు .
దేవా ,
నేను మార్చలేని విషయాలను
ప్రసన్నంగా ఆమోదించే
హుందాతనం ఇవ్వు ;
మార్చగలిగిన వాటిని
మార్చే ధైర్యం ఇవ్వు ;
ఈ రెండిటికీ తేడా తెలుసుకునే విజ్ఞత ఇవ్వు .