నా ప్రాణం
నా ప్రాణం
నిన్ను చెరనని తెలిసిన
వెచి చూస్తుంది నా హృదయం
నీవు చూడవని తెలిసిన
నిన్ను చూస్తుంది నా నయనం
నీ వేడి గాలులు తాకుతాయని తెలిసిన
మనసు ఎదురుచూస్తుంది
చల్లటి నైరుతి రుతుపవనాల కోసం
ఎదురు చూడటం, ఎదురు చూడటం
నాకు అది అలవాటైపోవడం
ఎందుకు అలా అని అడిగితే నువ్వే నా ప్రాణం
... సిరి ✍️❤️

