STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా జన్మతరించెను

నా జన్మతరించెను

1 min
405

మబ్బులు వీడిన మనసులు పలికే మౌనరాగంలో....

నీ అరవిరిసిన కనులు అమవస నిశిలో చంద్రోదయంలా ప్రకాశించెను....

ఆ కన్నుల కాంతిని చూసి నా జన్మ తరించెను

ఆ కాటుక దిద్దిన కలువ కన్నులను చూడాలని

నా మనసు మరీ మరీ తపించెను

నీ కన్నుల్లో ఓ అందమైన కలగా ఉంటే చాలనిపించెను...



Rate this content
Log in

Similar telugu poem from Romance