Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

subrahmanyam Nookala

Inspirational

4  

subrahmanyam Nookala

Inspirational

మూర్ఖపు మనిషి

మూర్ఖపు మనిషి

1 min
226



రోజూ నా జీవన పోరాటంలో..!

కనీస అవసరాలు కూడా... 

ఆశలుగా మారిపోయినప్పుడు..

ఆ చిన్ని చిన్ని ఆశలను కూడా ...

నాలో నేను నానిరాశతో చంపేస్తూ ఉంటాను..

అవి ఎప్పటికీ తీరని అత్యాశలేనని...!


ఆశయాల ఆరాటం లో 

ఆత్మభిమానాన్ని చంపుకోలేక...

నాలోని ఆశయాలను నిర్వేదంతో చంపేస్తూ ఉంటా

బంధాలను... అనుబంధాలను అనే లెక్క లో 

 ప్రేమ చూపలేక నా అంతరంగములోని

నా పై అందరి అభిప్రాయాల్ని హత్య చేస్తుంటాను 

నాలో జరిగే..అంతర్యుద్ధంలో..

ఎదుటి వారి ఆశాల్ని

ఎదుటి వారి మనోభావాలని

ఎదుటి వారి స్వేచ్చ ని

అందరి అవకాశాల్ని

వారి వారి నిత్య జీవన విధానాలనీ 

నిత్యం హత్యలు చేస్తున్నా.. చేస్తూనే ఉన్నా......


ఎందుకంటే...నేను మూర్ఖపు మనిషిని..!!🙄🙄🙄


Rate this content
Log in

Similar telugu poem from Inspirational