STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు...

మనసు...

1 min
270

ఒంటివేడి చల్లార్చుకోడానికి

ప్రేమముసుగు వెయ్యొద్దు

తప్పించుకు తిరగడానికి

కంటితుడుపు మాటలొద్దు

పొద్దు గడుపుకోడానికి

లేనిపోని ఆశలు రేపొద్దు

వదిలి పెట్టి పారిపోడానికి

కుంటిసాకులు వెతకొద్దు

హద్దు దాటి ఏ మనసును గాయపరచొద్దు

మోసపోయామని తలిచి ముఖం చూపలేక లోకానికి

ఏ అఘాయిత్యానికి పూనుకోవద్దు

మీరే లోకంగా బ్రతికే తల్లితండ్రులకి

కడుపుకోత మిగల్చద్దు..


...siri✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance