మనసా ❤️💔
మనసా ❤️💔
మనసా వినవా నా మాట,
ఊరికే మనసును పాడు చేసుకోక…
వయస్సు పరుగులు నీ వెంట,
నిదానంగా గమ్యం చేరుకోక…
ఏ దారి ఏ గమ్యానికో,
ఏ పని ఏ ఫలితం కోసమో,
వేచిచూస్తూ ఆలకిస్తూ ఉండవే.
ఏ మలుపు ఏ గెలుపుకో
ఏ తలపు ఏ కంటికో తపిస్తూ భరిస్తూ ఉండవే.
నల్లటి చీకటి సూర్యకాంతితో తరిగిపోయి,
ఒటమి రేఖలు గెలపు గీతలతో…
... సిరి ✍️❤️

