STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

💔💔💔మనసా💔💔💔

💔💔💔మనసా💔💔💔

1 min
237

మౌనం ఎందుకు మనసా

తెలుసా నేను పడే వేదన 

పూయించావు మనసులో వెన్నెల 

కరుగుతుంది అది కన్నీటి కన్నుల 

క్షమించు ప్రియతమా.... 

తెలుసుకో నా తపన 

కాదనలేను నీ చిరు కోరిక 

అవుననలేను అది కుదరదు కనక 

అలిసిన మనసుకు తోడుంటాను 

కలిసిన కలుగును కష్టాలు 

మరువకుమా నలుగురిలో నన్ను  

మురిపించాలి అని వుంది నిన్ను.... 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance