మనది
మనది
అనుకోని విధంగా మొదలైన స్నేహం మనది
మాటలు వినకుండానే ఏర్పడినా బంధం మనది
ముఖ పరిచయం లేకుండానే ఒక్కటైనా ఉపిరి మనది
తనువులు తాకు కుండానే దేహాలు ఒకటైనా అనుబంధం మనది
కొద్ది రోజులలోనే ఒకరిని విడిచి మరొకరు ఉండలేని విధంగా బలపడినా ప్రేమా మనది
దేహాలు దూరంగా ఉన్న ఒకరి మనసులో మరొకరు హత్తుకొని ఉండిపోయిన అనురాగం మనది.
గత జన్మలో తాళి బంధనివో తెలియదు కానీ
ఈ జన్మలో మనసులో చెరగని ముద్ర వేసుకున్న అనుబంధనివి అయిపోయావు

