STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

మదిలో

మదిలో

1 min
8

నిన్ను చూడగానే 
మదిలో కలిగేను ఏదో గిలిగింత

నిన్ను పదే పదే చూడాలని 
నా కనులకు ఎందుకో కలవరింత

మాయ చేసే నీ నవ్వు చూస్తే 
కలుగును ఏదో తీయని పులకింత

కలువ రేకుల వంటి 
నీ కనులు చూస్తే చాలు ఏదో తుళ్లింత

 నీ అందమైన రూపం చూస్తే చాలు 
రోజాపూలను తాకిన కవ్వింత 

ఇది కాదా 
చక్కని చిక్కని చక్కిలిగింత 

అసలెందుకో ఎపుడూ కలగని 
ఈ తెలియని వింత.....

నీ హృదయ రాగాలతోనే 
నిండెపోయెను నా మనసంతా

నీ మనసులో నేనుంటే అదే
నాకు వేయిజన్మాల వరమనుకుంటా 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance