లేఖ
లేఖ
దూరమైనట్టి చెలికాని జేరలేక
కన్నులందున
బాష్పముల్ క్రమ్ము కొనగ
విరహవేదన యంతయు విశద పఱచి
లేఖ వ్రాయుచు నుండెనా లేమ యొకతి //
------------------------------
దూరమైనట్టి చెలికాని జేరలేక
కన్నులందున
బాష్పముల్ క్రమ్ము కొనగ
విరహవేదన యంతయు విశద పఱచి
లేఖ వ్రాయుచు నుండెనా లేమ యొకతి //
------------------------------