కన్నయ్య
కన్నయ్య
దేవకి తో పేగు బంధం
యశోద తో పెంచిన బంధం
ఇద్దరి అమ్మల ముద్దుల కొడుకు
అనంత విశ్వాన్నే నోటిలో దాచుకున్న అల్లరి బాలుడు
గోపికల మనసు దోచిన మనసాచోరుడు
సత్యపతుడు, రుక్మిణి వల్లబుడు
ప్రేమ తత్వానికి అర్ధం చెప్పిన రాధామాధవుడు
విశ్వానికి యుద్ధతత్వాన్ని పరిచయం చేసిన
జగన్నాటకసూత్రందారుడు....
