STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

కన్నతల్లి

కన్నతల్లి

1 min
6

తేటగీతి /


తల్లి నొసగునీ ప్రాణంబు తనువు మఱచి 

కనులు దెరిచిన దాదిగా కష్టపడుచు

పెంచి పెద్దచేసి మనకు పంచు ప్రేమ

కన్నతల్లిని మించిన కలిమి కలదె?/


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics