STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

జతగాడి...

జతగాడి...

1 min
152

ఈ ముస్తాబంతా ఎవరి కోసం

ఈ వయ్యారమంతా వేరేవరికోసం

ఈ సింగారమంతా ఇంకెవరి కోసం

ఈ సొగసూసోయగమంతా నావాడి కోసం

మనసైన తోడు కోసం

వరసైన జతగాడి కోసం....



Rate this content
Log in

Similar telugu poem from Romance