STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

జత...

జత...

1 min
117

ఒకటే ఊపిరిగా..

నా కలలే చూపులుగా... 

నీ శృతిలో జత కలిసి

నీ ప్రియలయలో నే అదమరచి ..

ప్రియరాగాలు పలికించువేళా..

మనసులో దాగిన నిన్ను 

మనసారా తిలకించువేళా..


Rate this content
Log in

Similar telugu poem from Romance