STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవితం

జీవితం

1 min
2


అష్టాకష్టాలు అనుభవించి.
బరువు బాధ్యతలు ఎదుర్కొని.
ప్రతి రోజుతో యుద్ధం చేసి.
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
ఉన్నంతాలో కాలం గడిపెద్దామనుకుంటే.

ఈ రోజుల్లో ఏ ప్రాణానికి లేదు గ్యారెంటీ.
బ్రతికున్నాంతా సేపు జీవితం.
ఏ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలిసిరాదు.
ఉన్నప్పుడే జీవం జీవితం.

ఎన్నో ఆలోచనలతో బ్రతుకును నెట్టుకురావాలి.
డబ్బు లోకంలో విలువ లేని మనిషి.
ఆ రంగు కాగితాల కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు.
ఎన్నోసార్లు ఓడిపోయిన 
ఇంకోసారి ప్రయత్నిస్తాడు.

మృత్యువు వెంటేసుకోని తిరిగే మనిషి.
నవ్వుతున్నాప్పుడో.
నిద్రలో ఉన్నా ప్పుడో.
ఏ దారిలోనో.
నువ్వు అందరిలో ఉన్నాప్పుడో.
ఎవరికి తెలియకుండా వచ్చి నీ జీవిత ప్రయాణంలో
నీ పాత్ర ముగిసిపోయిందాని 
చావు వచ్చి తీసుకెళ్తుంది ఎవరికి తెలియకుండా నిన్ను..
          


Rate this content
Log in

Similar telugu poem from Classics